APUTF SERVICES
UTF news: 01-09-2014
ఈ రోజు కౌన్సిల్ సమావేశాల్లో పిడియఫ్ ఎమ్మెల్సీలు విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు మరియు కాబినెట్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గార్లతో ఎయిడెడ్ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 సం.లకు పెంచే విషయం కాబినెట్ సమావేశాల్లో చర్చించాలని కోరారు. వారి చర్చల ఫలితంగా ఈ సాయంత్రం జరిగిన కాబినెట్ సమావేశాల్లో ఎయిడెడ్ టీచర్లు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 సం.లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. యుటియఫ్ హర్షం.

2014-15 CCE ALL: Academic calendars,modal papers and guidance


 SSC 2014-15 modal papers
VI-VIII modal papers
SSC modal papers
Primary Modal papers
Academic calandars primary and High schools
Work education module VI to VIII and IX  to X
Physical Education module

for all the above : click here